శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో 9మంది మరణించారు . ఈ క్రమంలో శ్రీశైలం ప్రమాద ఘటనా స్థలాన్ని సందర్శించడానికి వెళ్తున్న మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవిలను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీశైలం వెళ్లకుండా ఆయనను అడ్డుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా దిండి సమీపంలోని కట్టమైసమ్మ ఆలయం సమీపంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

#RevanthReddy
#Srisailampowerplant
#KCR
#MPMalluRavi
#SrisailamHydroelectricPowerStation
#telangana